న్యూ రామారావు లో జరుగుతున్న పక్కా నాలా పనులను పరిశీలించారు

Spread the love

Inspected the Pakka Nala works going on in New Rama Raoinspected,

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ న్యూ రామారావు లో జరుగుతున్న పక్కా నాలా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు నాలా స్లాబ్ పని పూర్తి అయ్యింది

అని,మిగిలిన కొంచెం కుడా స్టీల్ వెయ్యటం పూర్తి అయ్యింది అని త్వరలోనే మొత్తం పని పూర్తి అవుతుంది అని, దీని వల్ల బస్తి వాసులకు వరద ముంపు, దోమల బెడద మరియు దుర్గంధం వంటి సమస్యలు ఉండవని అన్నారు.ఈ కార్యక్రమం లో నాగుల సత్యం.రాంరెడ్డి ,బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page