YSR హెల్త్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

పల్నాడు

వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం అంగలూరు గ్రామం నందు నూతనంగా నిర్మించిన YSR రైతు భరోసా కేంద్రం మరియు YSR హెల్త్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండశాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page