యర్రగొండపాలెం పట్టణంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

Spread the love




In Yarragondapalem town, this is a program for our state

యర్రగొండపాలెం పట్టణంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించిన యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు

యర్రగొండపాలెం పట్టణంలోని సాయి బాబా ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి NGO’S కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం లో పాల్గొని ప్రతి ఇంటిని సందర్శించి కరపత్రాలను పంచుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియపరచి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page