ధ్వర్యంలో మూడో వార్డు పరిధిలోని సాయి దుర్గా రెసిడెన్సి , గోకుల్ నగర్ ,డి ఎస్ ఆర్ కాలనీ, తారక ఎంక్లేవ్ ,
లకు చెందిన సుమారు 300 మంది కాలనీ అసోసియేషన్ సంఘం సభ్యులు , కాలనీవాసులు , మహిళలు భారీ సంఖ్యలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ చంద్రారెడ్డి , వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ , కౌన్సిలర్లు నాగేష్ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్ ,కో ఆప్షన్ సభ్యుడు అశోక్ గౌడ్ ,నాగారం మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీను, ప్రధాన కార్యదర్శి మచ్చ శ్రీనివాస్ గౌడ్ , మాజీ సర్పంచ్ అరిగే రాములు, రైతు సహకార సంఘం సింగల్ విండో డైరెక్టర్ కంసాని మల్లారెడ్డి ,మేడ్చల్ జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అంజయ్య గౌడ్ , రాంపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వరకాల పెంటయ్య గౌడ్ , ఎస్సీ సెల్ అధ్యక్షుడు మీసాల ఎల్లమ్మయ్య , ఎస్టీ సెల్ అధ్యక్షుడు కావడి నరసింహ ,యూత్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ,,యువ నాయకుడు కౌకుట్ల రాహుల్ రెడ్డి నాలుగో వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూలకంటి రమేష్ గుప్తా ,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- సాయి దుర్గా రెసిడెన్సి కాలనీ ప్రెసిడెంట్
అధ్యక్షుడు రామారం టింకు గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గోపీచంద్ , ప్రధాన కార్యదర్శి సత్య ప్రసాద్ రావు, కోశాధికారి లు సత్యబాబు , జగదీష్ మరియు కాలనీవాసులు - డి .ఎస్. ఆర్ కాలనీ
రమణ , నిరంజన్ రెడ్డి , యాదగిరి మరియు కాలనీవాసులు - గోకుల్ నగర్
మధుసూదన్ రెడ్డి
కే. మల్లేష్ b
సురేష్ మరియు కాలనీవాసులు - తారక ఎంక్లేవ్
రామకృష్ణ
సిద్ధులు
రాజు మరియు కాలనీవాసులు - సాహితి వసంత కాలనీ
చెన్నారెడ్డి
రామారావు మరియు ఉన్కాలనీవాసులు
వీరందరికీ మంత్రి మల్లారెడ్డి కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు .