హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి మరియు శ్రీ నల్ల పోచమ్మ తల్లి వార్ల దేవాలయ పున: నిర్మాణ మహోత్సవ కార్యక్రమం

Spread the love

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి మరియు శ్రీ నల్ల పోచమ్మ తల్లి వార్ల దేవాలయ పున: నిర్మాణ మహోత్సవ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు వాలా హరీష్ రావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు మిద్దెల మల్లారెడ్డి ,దొంతి శేఖర్, రఘునాథ్,కంది జ్ఞానేశ్వర్, బాబు మోహన్ మల్లేష్, జనార్దన్, నరేందర్ బల్లా, మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు దొంతి శేఖర్, దొంతి శ్రీధర్, గోపి,రాజేందర్, నర్సింహ,శ్రీనివాస్, భాస్కర్,యాదయ్య,జి.రాజు, వై.రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page