గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయం

Spread the love

గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి నిర్వహించే స్పందన కార్యక్రమంను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ నిర్వహించారు

గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులలో మహిళలు,వయె వృద్దులు పిర్యాదులకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి పిర్యాదులను త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ తెలిపారు

పోలీసు కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో పిర్యాదుదారుల , ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి ఫిర్యాదులను పరిశీలించి వారి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ ఆదేశించారు

  గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం లో జరిగే చేసిన 'స్పందన' కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్., , అడ్మిన్ అడిషనల్ ఎస్పీ జి వి రమణ మూర్తి   క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు మరియు ట్రాఫిక్ డి ఎస్ పి బి.వి. నాయుడు , మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page