ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం

Spread the love

ఈరోజు (07-08-2023) సోమవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం అందజేశారు.

▪️ ఎమ్మెల్యే గారు వెంటనే జిల్లా కలెక్టర్ గారితో ఫోన్ లో మాట్లాడి వికారాబాద్ జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల భవనం కోసం పరిశీలన చేయాలన్నారు.

Related Posts

You cannot copy content of this page