ఎంబిబిఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన గోలి శ్రీనివాసరెడ్డి.

Spread the love
Goli Srinivasa Reddy who helped MBBS student financially.

ఎంబిబిఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన గోలి శ్రీనివాసరెడ్డి.


సాక్షిత ప్రతినిధి : వెల్డండ మండల కేంద్రంలో ఈ రోజు హైదరాబాద్ లోని టి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోళి శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో వెల్దండ మండలం ఈదమ్మ బండ తండా కు చెందిన రవీందర్ తనయుడు లక్పతి MNR సంగారెడ్డి మెడికల్ కాలేజ్ MBBS సిటు రావడం జరిగింది ఈ సందర్భంగా అతనిని శాలువాతో సత్కరించి 8000 ఆర్థిక సాయం అందజేసి ఇంకా పై చదువులకు సహకరిస్తానని తెలియజేసి అభినందించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచు ల సంఘం అధ్యక్షుడు గుమ్మకొండ రాజు, తలకొండపల్లి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు నాగిళ్ల తిరుపతయ్య, ఆమనగల్లు మున్సిపాలిటీ టిఆర్ఎస్ కార్యదర్శి వడ్డేమోని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page