నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి దేవుడి లా సహాయం

Spread the love

God’s help in building houses for the poor

నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి దేవుడి లా సహాయం చేస్తున్న తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్

సాక్షిత ప్రతినిధి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణంలో* భాగంగా ఈరోజు నిరుపేద కుటుంబానికి 1) బోదాసు జంగమ్మతండ్రి పేరు బష్మయ ఇంటి నిర్మాణం కోసం తన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వార,సిమెంట్ ఇప్పించడం జరిగింది

నిరుపేద కుటుంబనికి చెందిన బొదశు జంగయ్య కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాంలు ఉప సర్పంచ్ ఎం రవి సురేందర్ వెంకటయ్య వార్డ్ నెంబర్ అసత్ పాండు రాములు జంగయ్య శంకర్ టి రవి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page