60 లక్షల MRR నిధులతో స్లాబ్ కల్వర్టు నిర్మాణమునకు శంఖుస్థాపన

Spread the love

60 లక్షల MRR నిధులతో స్లాబ్ కల్వర్టు నిర్మాణమునకు శంఖుస్థాపన చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

సాక్షిత : హాజపూర్ మండలం దొనకొండ నుండి పెద్దంపేట రహదారిలో కి.మీ.4/8 వద్ద 60 లక్షల MRR నిధులతో నిర్మించనున్న స్లాబ్ కల్వర్టు నిర్మాణమునకు శంఖుస్థాపన చేసిన *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు *

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page