ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి

Spread the love


Forest Ranger Srinivasa Rao passed away

ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడు లో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావు పై గుత్తి కోయలు ( వలస ఆదివాసులు ) కత్తులతో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

Related Posts

You cannot copy content of this page