సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతుల మహా ధర్నా…

Spread the love

Farmers’ Maha Dharna in Suryapet District Center

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్&మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతుల మహా ధర్నా…

తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులుపైన కేంద్రం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో BRS పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతుల మహాధర్నా లో పాల్గొన్న
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు & రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,

ఎమ్మెల్యే లు డా.గాదరి కిశోర్ కుమార్ , శానంపూడి సైదిరెడ్డి , బోల్లం మల్లయ్య , జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గుజ్జ దీపిక యుగంధర్ రావు , రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ SA.రజాక్ ,DCMS చైర్మెన్ వట్టే జానయ్య , జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ,BRS పార్టీ రాష్ట్ర నాయకులు వె.వెంకటేశ్వర్లు

, శశిధర్ రెడ్డి , జెడ్పీ వైస్ చైర్మన్ వెంకట్నారాయణ గౌడ్ , స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అన్నపూర్ణ మరియు బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటసీలు, ఎంపిటిసి లు, సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, రైతుబంధు సమితి సభ్యులు, రైతులు , స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు

Related Posts

You cannot copy content of this page