ఎక్సైడ్ కంపెనీ డైనేక్స్ బ్యాటరీ వారు టూ వీలర్ మెకానికులతో అవగాహన సదస్సు

Spread the love

జమ్మికుంట

కరీంనగర్ జమ్మికుంట పట్టణంలోని ఏ టు జెడ్ బ్యాటరీ షాప్ లో ఎక్సైడ్ కంపెనీ డైనేక్స్ బ్యాటరీ వారు టూ వీలర్ మెకానికులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎక్సైడ్ కంపెనీ తెలంగాణ సర్వీస్ మేనేజర్ డైనిల్ ఏరియా మేనేజర్ భీంరావు డిస్టబ్యూటర్ ఫిరోజ్,డీలర్ రవీందర్ జమ్మికుంట టు విల్లర్ మెకానిక్ లు తదితరులు పాల్గొన్నరు.

Related Posts

You cannot copy content of this page