పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్

Spread the love

పాలకుర్తి మండల కేంద్రంలోని బి.ఆర్.ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్

సాక్షిత : అడుగడుగునా ఘన నీరాజనం పలికుతూ కన్నీరుమున్నీరైనా కార్యకర్తలు

మండల ముఖ్య నాయకుల సమావేశం సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనై మాట్లాడుతూ…

పాలకుర్తి నియోజకవర్గాన్నీ విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు

కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు …మనోధైర్యాన్ని కోల్పోవద్దు..అన్ని విధాలా అదుకుంటా

కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటానని ఎవ్వరు కూడా గొడవలకు తావివొద్దని కలిసిమెలిసి ఉండాలి

పాలకుర్తి నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి శుభాకాంక్షలు

గెలుపు ఓటములు అనేది సహజమని ప్రజా తీర్పును శిరసా గౌరవిస్తూ స్వాగతిస్తున్న

కరోనా లాంటి కష్ట పరిస్థితుల్లో నిత్యం ప్రజలకు అత్యంత చేరువగా ఉండి ఆనందయ్య మందు పంపిణీ చేయడం జరిగింది

గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు,పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా గౌరవిస్తూన్న

నా గెలుపు కోసం రాత్రనక పగలనక ఎండనక వాననక ఎంత కష్టపడి కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాకు ఓటు వేసిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు

అనునిత్యం అనుక్షణం పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటారని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఏ కష్టం వచ్చినా నేనున్నా అని మనోధైర్యాన్ని కల్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page