వైసీపీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే కుట్రలు మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి..!

Spread the love

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామంలో నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నిరసనగా నరసింహస్వామి దేయలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, టిడిపి సీనియర్ నాయకులు మల్లికార్జున , రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి ఆధ్వర్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న మన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కి ఎలాంటి ఆపద గాని అనారోగ్యం గాని కలుగకుండా త్వరగా నిర్దోషిగా మచ్చలేని వ్యక్తిగా బయటికి రావాలని గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు శివన్న అధ్యక్షతన పుర వీధుల గుండా బాబుతో నేను సైతం అంటూ స్లోగాన్లతో ర్యాలీ చేపట్టారు.

అనంతరం ఉన్నం మాట్లాడుతూ:- వైసీపీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే చంద్రబాబు పై కుట్రలు స్కిల్ డెవలప్‍మెంట్‍‍ పై జీవో ఇచ్చిన నీలం సాహ్ని పేరు కేసులో లేదు నిధుల విడుదలకు సంతకం చేసిన ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లం నిందితులు కాదా? విధాన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు మాత్రమే తప్పు చేశారా? ఫలానా ఖాతాలోకి ఒక్క రూపాయి మళ్లిందని రుజువు చూపగలరా? పార్టీకి వచ్చిన డబ్బును స్కిల్ డబ్బంటూ కోర్టుకు చెబుతున్నారు…….

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాజుల శ్రీరాములు, మాజీ మండల కన్వీనర్ దండా వెంకటేశులు, క్లస్టర్ ఇంచార్జ్ రాళ్ల అనంతపురం నాగరాజు, DN మూర్తి, సుబ్బరాయుడు, గోపాల్, వెంకటేశులు, తిప్పేస్వామి మురళి, నరసింహ, మధు, గోవిందు, మూర్తి, నవీన్, గోపాల్, నగేష్, శేఖర, మారెక్క నాగమ్మ, చిట్టెమ్మ, నరసమ్మ, శాంతి, శిల్ప, కామాక్షి, లక్ష్మీదేవి, భారతి, లక్ష్మీనరసమ్మ, శ్రీదేవి, ఓబుగానిపల్లి సదాశివ, శ్యామన్న, ఎర్రిస్వామి, మంజు, శ్రీరాములు, రాళ్లపల్లి రామకృష్ణ, వడ్డే యల్లప్ప, తదితరులు పాల్గొన్నారు…….

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page