ఉప సర్పంచ్లకు గౌరవ వేతనాలు కల్పించాలని ఎర్రబెల్లి దయాకర్ కి వినతి పత్రం అందించారు

Spread the love

Errabelli presented a petition to Dayakar to provide honorarium to sub sarpanches

ఉప సర్పంచ్లకు గౌరవ వేతనాలు కల్పించాలని పంచాయతీ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ కి వినతి పత్రం అందించారు : ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాములు నాయక్, వికారాబాద్ జిల్లా ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్

ఉప సర్పంచ్ మిత్రులందరికీ నమస్కారం
ఉప సర్పంచ్ రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పంచాయితీ రాజ్ మినిస్టర్ ఎర్రవల్లి దయాకర్ రావు ని గతంలో ఇచిన్న హామీలను త్వరలోనే అమలు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది , దీని పై మంత్రి ముఖ్యమంత్రి తో మాట్లాడి అతి త్వరలో నే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం ఉప అధ్యక్షులు నారాయణ నాయక్,మహేష్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు రవి గౌడ్,చందు రాథోడ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు భేరి రాం చందర్ పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page