మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం

Spread the love

మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తున్న మండల నాయకులు, ఎంపీపీ

ప్రతి గడపకు బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తున్న ఎంపీపీ జల్లిపల్లి

బిఅర్ఎస్ కు ఓటు వేయండి అభివృద్ధికి సహకరించండి వగ్గెల పూజ, భానోతు పద్మావతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం అశ్వారావుపేట గ్రామంలో నందమూరి కాలనీ, మెరుపు కాలనీ నందు డోర్ టూ డోర్ తిరుగుతూ అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు గారు మరియు సీఎం కెసిఆర్ గెలుపు కొరకు టౌన్ పార్టి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ మేనిఫెస్టో ను వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రతీ గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ ఓట్లు అడుగుతు మేనిఫెస్టో ఇచ్చి కారు గుర్తుపై ఓటు వేసి బిఅర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కారు గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్న అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి గారు,నియోజక వర్గ నాయకురలు, వగ్గేల.పూజ,భాణోతు.పద్మావతి,మరియు జిల్లా అధికార పార్టీ ప్రతినిధి us ప్రకాష్ రావు,అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు.సంపూర్ణ మండల నాయకులు,సంక.ప్రసాద్,తాడేపల్లి. రవి,సెట్టీపల్లి.రఘురాం,లింగిసెట్టీ.వెంకటేశ్వరరావు,త్రినాథ్,బోగవల్లి.రాంబాబు,బుజ్జిబాబు, స్వామి మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 20 At 3.02.34 Pm

Related Posts

You cannot copy content of this page