శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరం అభివృద్ధికి విరాళం

Spread the love
Donation for the development of Sri Shiva Maruti Geetha Ayyappa Mandir


 శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరం అభివృద్ధికి విరాళం

మణికొండ రంగయ్య గౌడ్ అండ్ సన్స్ రూ 50 వేలు

ఆలోని పల్లి రాఘవేందర్ గౌడ్ 25వేలు
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

షాద్ నగర్ పట్టణ శ్రీ శివ మారుతి గీత అయ్యప్ప మందిర అభివృద్ధి కోసం షాద్ నగర్ సీనియర్ నేత మణికొండ రంగయ్య గౌడ్ కుమారులు మణికొండ హర్షవర్ధన్ గౌడ్ 50వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

మందిరంలో కౌన్సిలర్ రేటికల్ నందీశ్వర్ స్వామికి ఆయన నగదును అందజేశారు. అదేవిధంగా చటానపల్లి మాజీ సర్పంచ్ కీర్తిశేషులు ఆలోనిపల్లి చెన్నయ్య గౌడ్ కుమారులు న్యాయవాది ఆలోనిపల్లి రాఘవేందర్ గౌడ్ 25 వేల రూపాయలు విరాళంగా అందజేసినట్లు కార్యదర్శి గోలేపు చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చిన వారికి నిర్వాహకులు ఆశీస్సులు తెలియజేశారు..

Related Posts

You cannot copy content of this page