SAKSHITHA NEWS

District Rythu Bandhu leaders who launched the car sanctioned by Dalit Bandhu

దళిత బంధు ద్వారా మంజూరైన కారును ప్రారంభించిన జిల్లా రైతుబంధు నాయకులు మంకేన రమేష్..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన గ్రామ టిఆర్ఎస్ మాజీ సెక్రటరీ సోంపోగు కొండలకు దళిత మందు పథకం ద్వారా మంజూరైన కారును జిల్లా రైతుబంధు సభ్యులు మాజీ సర్పంచ్ రమేష్ చేతుల మీదుగా ప్రారంభించటం జరిగింది.

ఈ కార్యక్రమంలో నన్నక కోటయ్య, కిలారి ప్రకాష్ రావు, కోట బుచ్చలు, సోంపోగు బూసి, కనకపుడి వెంకటి, కుటుంబరావు, కొల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS