డయాలసిస్ రోగులకి ఆసరా పెన్షన్ కార్డులు

Spread the love
పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయలో నియోజకవర్గ పరిధిలోని 41 మంది డయాలసిస్ రోగులకి ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ,ఎంపీపీ లు,జడ్పీటీసీ లు,మండల పార్టీ అధ్యక్షులు,మున్సిపల్ చైర్ పర్సన్ లు,PACS ఛైర్మెన్ లు,AMC ఛైర్మెన్ లు,వైస్ చైర్ పర్సన్ లు,పట్టణాధ్యక్షులు, కౌన్సిలర్ లు,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,కౌన్సిలర్ లు, కో ఆప్షన్ లు,ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page