రంగరెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోరోడ్డుపై విద్యార్థుల గ్రామస్థుల ధర్నా

Spread the love

Dharna of student villagers on the road in Farooq Nagar mandal of Rangareddy district

రంగరెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోరోడ్డుపై విద్యార్థుల గ్రామస్థుల ధర్నా..


రంగా రెడ్డి జిల్లా సాక్షిత


ఫరూక్ నగర్ మండలం చింతాగూడ కాషిరెడ్డిగూడ గ్రామాలకు బస్సులు నడపాలని నిరసన చేపట్టినా విద్యార్థులు గ్రామస్తులు…

షాద్ నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం చింతగుడ,కాషిరెడ్డిగూడ గ్రామాలతో పాటు వివిధ గ్రామాలకు బస్సులు నడపాలని విద్యార్థుల రోడ్డుపై విద్యార్థులు ధర్నా చేపట్టారు గతంలో ఈ గ్రామాలకు బస్సులు వచ్చేవని ప్రస్తుతం బస్సులు ఆగిపోవడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు..

Related Posts

You cannot copy content of this page