నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ వార్డ్ లో నిజాంపేట్ పుష్పక్ అపార్ట్మెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి సందర్శించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరఖాస్తుదారులు అర్హులైన ప్రతీ ఒక్క సంక్షేమ పథకానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులదేనన్నారు.
ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్
Related Posts
అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని వేధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్
SAKSHITHA NEWS అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని వేధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – ABVP అఖిల భారతీయ విద్యార్ధి పరిషద్ మేడ్చల్, కొంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉన్న ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో…
స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు
SAKSHITHA NEWS స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్ నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో దారుణం పాఠశాల నుంచి ఇంటికి గంట ముందుకు వెళ్లినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని క్లాస్…