SAKSHITHA NEWS

తెలంగాణలో ఎంపీ టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మాదిగలను పూర్తిగా విస్మరించిందని MRPS వ్యస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. గురువారం స్థానికంగా బాలాజీ గ్రాండ్లో విలేకరుల సమీవేశం లో మాట్లాడుతూ మూడు ఎంపీ స్థానాల్లో ఒకటి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్కె దెబ్బ తాగులుతుంది అన్నారు , ఎంపీ స్థానల్లల్లో
మూడు ఉంటే -మాదిగలకు రెండు రావాలి
కాంటోట్మెంట్ లో మాదిగకె రావాలి
ఆ స్థానలలో మాదిగ అభ్యర్థులులను ఎంపిక చేయాలి,తెలంగాణలో ఎస్సీలలో 75% మాదిగలు ఉంటే మూడిట్లో రెండు మాదిగలకు ఇవ్వకపోవడం, కంటోన్మెంట్ తో కలిపి నాలుగు ఎస్సి రిజర్వుడు స్థానాల్లో మూడు మాల, ఊరికి ఒక్కరు కూడా లేని బైండ్లకు ఒక సీటు ఇవ్వడం మాదిగలకు మొండి చేసి చూపించారు దాన్ని సరిదిద్దుకోవాలని, సరిదిద్దుకోకపోతే మాదిగల పల్లెలో ఏ ముఖం పెట్టుకొని వస్తారు అన్నారు కాంగ్రెస్కు మాదిగలు లేరు అని స్పష్టం అవుతుంది, మాదిగలకు మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖర్గే . అటువంటిది ఆయన ఆయన ఎంపీ స్థానంలో ఆరు రెడ్లకు ఇచ్చుకున్నారు, మాకు రావాల్సిన ఎస్సి రిజర్వుడ్ స్థానాలలో , మాదిగల వైపు నమ్మకద్రోహి గా చేసిండు రాబోయే రోజుల్లో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇట్లనే ఉంటే కాంగ్రెస్ పార్టీ కీడు కొని తెచ్చుకుంటుంది అని మండిపడ్డారు. సంపత్ కుమార్ 100% మాదిగ, సగం సోదరుడైన జగ్గారెడ్డి తో నన్ను బిజెపి కాంపౌండ్ లో నెట్ వేశారు అసలు జగ్గారెడ్డి బిజెపి పార్టీ ఒకప్పుడు మెదక్ బిజెపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారని అన్నారు, దామోదర రాజనర్సింహ కు మంత్రి పదవి ఉన్నా గాని లేనట్టుగా ఉన్నారు గౌరవం లేదు


ఎంపీ స్థానాల్లో కంటోన్మెంట్ తో నాలుగిట్లో మూడు ఇవ్వాలి ఇవ్వకపోతే రాజకీయంగా ఎట్ల బుద్ధి చెప్పాలో తేల్చుకోబోతున్నామని అన్నారు, మాదిగలలో కాంగ్రెస్ పార్టీ అంటే 100% అసంతృప్తి వచ్చిందని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి
MSP జిల్లా అధ్యక్షులు
యాతాకుల రాజన్న
MRPS జిల్లా అధ్యక్షులు
చింత వినయ్ బాబు
ఎంఎస్పి జాతీయ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు
ఎమ్మెస్ పి రాష్ట్ర నాయకులు
ఎర్ర వీరాస్వామి,ముల్కపల్లి రవి,బోడ శ్రీరాములు,కనుకుంట్ల వెంకన్న,బొజ్జ సైదులు,
MRPS జిల్లా కార్యదర్శి బొడ్డు విజయ్,
MRPS జిల్లా ప్రచార కార్యదర్శి మోలుగురి రాజు ,ఎంఎస్పి జిల్లా నాయకులు
దైద వెంకన్న,దాసరి వెంకన్న,పుట్టల మల్లేష్,ములకలపల్లి మల్లేష్
సూర్యాపేట టౌన్ అధ్యక్షులు బొజ్జ వెంకన్న
మండల అధ్యక్షులు తాటిపాముల నవీన్,కొండేటి గోపి,సిరిపంగి నవీన్,మండల నాయకులు చెరుకుపల్లి కిరణ్,చింతా మధు,పంతం లింగయ్య,దైద శీను,పేరపాక సాగర్,కత్తులరవి,తరాల,కిరిటి,పాల్వాయి,వెంకటేష్,బత్తు సురేందర్,బత్తుల శ్రీపాల్ కోట ఎలేందర్, కలకొండ నాగరాజు
నందిపాటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS