సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

Spread the love

CMRF checks were distributed by Minister Puvwada.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.*

62- చెక్కులకు గాను రూ.25.13 లక్షలు పంపిణీ.
నేటి వరకు 4117 లబ్దిదారులకు గాని రూ.17.96 కొట్లు పంపిణీ.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

వివిధ అనారోగ్య కారణాలతో ఖమ్మం నియోజకవర్గ పరిధిలో చికిత్స అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కు దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను వీడియోస్ క్యాంపు కార్యాలయంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా చెక్కులను అందజేశారు.

మొత్తం 62 మందికి గాను రూ.25.13 లక్షల విలువైన చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. నేటి వరకు 4117 మంది లబ్ధిదారులకు గాను రూ.17.96కోట్ల విలువైన చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా ఛైర్మన్ విజయ్ కుమార్, ఏఎంసి చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ అఫ్జల్, ఆర్ జె సి కృష్ణ, వీరు నాయక్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page