వృద్ధులు, వితంతు, వికలాంగుల వర విధాత సీఎం కెసిఆర్ సార్:

Spread the love

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని 3,4,5,6,7,8,13,14,15,22,23వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన 353 ఆసరా పెన్షన్ కార్డులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page