చింతల్ డివిజన్ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ కానుక బతుకమ్మ చీరలు

Spread the love

CM KCR gifted Bathukamma sarees to girls of Chinthal division

చింతల్ డివిజన్ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ కానుక బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కార్పోరేటర్ రషీదామహ్మద్ రఫీ

128 చింతల్ డివిజన్లో గల భగత్ సింగ్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పంపిణీ చేసే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరై కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర లో అన్ని కులమతాలవారు సుఖసంతోషాలతో కలిసిమెలిసి అన్ని పండగలు జరుపుకోవాలని మంచి ఉద్దేశంతో ప్రతి పండుగలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానుకలను పంపిణీ చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో CO పాపన్న గౌడ్ , మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి , సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లాహ్ బక్ష్, టిఆర్ఎస్ పార్టీ బస్తీ అధ్యక్షులు సామ్రాట్ , డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు వరదరాజు ,సీనియర్ నాయకులు జెల్ల వెంకటేష్ , ప్రభాకర్ ,బీసు వెంకటేష్ గౌడ్ , భూమయ్య ,కిషన్ రెడ్డి , కృష్ణా రెడ్డి , సంక్షేమ సంఘం కార్యదర్శి శ్యామల,మనీ, ధనలక్ష్మి, కళమ్మ,లక్ష్మమ్మ,SFA వెంకటేష్,RP లుసుమిత్ర, మమతా,భవాని, కన్నతల్లి,జ్యోతి,విద్య, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page