క్రికెట్ పోటీలను ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Spread the love

CLP leader Bhatti Vikramarka started cricket competitions

క్రికెట్ పోటీలను ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క


సాక్షిత : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం ఎన్ఎస్ యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని SR&BGNR డిగ్రీ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ కరచాలనం చేశారు. క్రీడా పోటీలను నిర్వహిస్తున్న జిల్లా నాయకత్వాన్ని ఈ సందర్భంగా అభినందించారు.క్రికెట్ పోటీలను ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం ఎన్ఎస్ యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని SR&BGNR డిగ్రీ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ కరచాలనం చేశారు. క్రీడా పోటీలను నిర్వహిస్తున్న జిల్లా నాయకత్వాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

Related Posts

You cannot copy content of this page