ప్రవేటు జూనియర్ కళాశాల యొక్క బడ్జెట్

Spread the love

Budget of Pravetu Junior College

తెలంగాణ రాష్ట్ర .ఆర్థిక శాఖ మంత్రి ,వైద్య అరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాకిటి సునితా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా అసోసియేషన్ ,జెనరల్ సెక్రెట్రీ దుర్గేశ్వర్ రెడ్డి .

కలసి ప్రవేటు జూనియర్ కళాశాల .యొక్క బడ్జెట్ సమస్యల గురించి వివరించడం జరిగింది ఇట్టి సమస్యలపైన మంత్రి సానుకూలంగా స్పందించారు
ఈకార్యక్రమంలో ప్రవేట్ కళాశాలల యాజమాన్య సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page