భహిరంగ సభలో 60వ డివిజన్ కార్పొరేటర్ నిరంజన్ కి బీఆర్ఎస్ పార్టీ కండువకప్పి పార్టీ

Spread the love

BRS Party Kanduvakappi Party to 60th Division Corporator Niranjan in Bhahiranga Sabha

భహిరంగ సభలో 60వ డివిజన్ కార్పొరేటర్ నిరంజన్ కి బీఆర్ఎస్ పార్టీ కండువకప్పి పార్టీలోకి ఆహ్వానించిన పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రామన్నపేటలో భహిరంగ సభలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు & భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు ,వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసుధన్,సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , డి సి సి బి చైర్మన్ కుకురాకూల నాగభూషణo , రైతు బంధు కమిటీ సన్వీనర్ నల్లమళ్ళ వెంకటేశ్వరరావు మరియు పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి.


R & B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భహిరంగ సభలో హాట్ కామెంట్స్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు.. ఎంతమంది వచ్చినా మీ ఉపేందర్ రెడ్డి నీ ఎవ్వరు ఏం పీకలేరు… హైదరాబాదులో ఉపేందర్ రెడ్డి ని చూస్తే చాలా సైలెంట్ అనుకున్న కానీ,

ఈ జనాలను చూస్తుంటే ఆయన దమ్మెందో తెలుస్తుంది, మీ ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కి చాలా ఇష్టమైన వ్యక్తి, మంచి స్నేహితుడు, పాలేరు అభివృద్ధికి కావలసిన నిధులు తెచ్చే సాన్నిహిత్యం సీఎం కేసీఆర్ దగ్గర ఉంది, పాలేరు నియోజకవర్గం అభివృద్ధి కందాళ ఉపేందర్ రెడ్డి సారథ్యంలో దూసుకుపోతుంది అని అన్నారు.

Related Posts

You cannot copy content of this page