చెన్నారెడ్డి కాలానికి చెందిన వైస్సార్సీపీ నాయకురాలు శ్యామల బావ షికారి శివ కుమార్ (ఐఏఎస్

Spread the love

చెన్నారెడ్డి కాలానికి చెందిన వైస్సార్సీపీ నాయకురాలు శ్యామల బావ షికారి శివ కుమార్ (ఐఏఎస్) పార్థివ దేహానికి తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి , ఎంపీ గురుమూర్తి , మేయర్ డాక్టర్ శిరీష నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేచారు.

Related Posts

You cannot copy content of this page