ఉస్మాన్ నగర్ లో ఘనంగా మల్లికార్జున స్వామి, శివాలయం దేవాలయాల భూమి పూజ

Spread the love

Bhumi Pooja of Mallikarjuna Swamy and Shiva Temples in Osman Nagar

ఉస్మాన్ నగర్ లో ఘనంగా మల్లికార్జున స్వామి, శివాలయం దేవాలయాల భూమి పూజ
హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి, శివాలయం దేవాలయాల భూమి పూజ కార్యక్రమానికి గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Related Posts

You cannot copy content of this page