ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడి విచారణ పై ఉత్కంఠ

Spread the love

MLA Pilot Rohit Reddy ED inquiry is in suspense

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడి విచారణ పై ఉత్కంఠ

హైదరాబాద్: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ విచారణకు హాజరుకావాలని రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మరికాసేపట్లో ఈడీ అధికారుల ఎదుట ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ట్విస్ట్ నెలకొంది.

ఈడీ విచారణకు మరికొంత సమయం కావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోరుతున్నారు. విచారణకు హాజరయ్యేందుకు తక్కువ సమయం ఇచ్చారంటున్న రోహిత్ రెడ్డి మరో వారం రోజుల పాటు గడువు కావాలని తన లాయర్ తో రోహిత్ రెడ్డి లేఖ పంపించారు. మరి రోహిత్ రెడ్డి విన్నపంపై ఈడీ స్పందనపై ఉత్కంఠ నెలకొంది.

Related Posts

You cannot copy content of this page