జిన్నారం మండలం నల్తూరు లక్ష్మీపతి గూడెం గ్రామలలో మహిళలకు బతుకమ్మ చీరలు

Spread the love

Bathukamma sarees for women in Nalthuru Lakshmipati Gudem villages of Jinnaram Mandal

జిన్నారం మండలం నల్తూరు లక్ష్మీపతి గూడెం గ్రామలలో మహిళలకు బతుకమ్మ చీరలు మరియు పెన్షన్ కార్డు పంపిణీ చేసిన జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్

ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు నల్తూరు లక్ష్మీపతి గూడెం గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు అందజేయడం జరిగిందని అలాగే పెన్షన్ లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం తరఫునుంచి పెన్షన్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరిగిందని ఎంపీపీ రవీందర్ గౌడ్ తెలిపారు

ఈ కార్యక్రమంలో నల్తూరు సర్పంచ్ జనార్ధన్ లక్ష్మీపతి గూడెం సర్పంచ్ లావణ్య జీవన్ ఉపసర్పంచ్లు రమేష్ అశోక్ చంద్రయ్య లక్ష్మణ్ భవాని అశోక్ పట్నం శ్రీనివాస్ భవాని రమేష్ శంకరయ్య నాయకులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page