హజ్ యాత్రికులకు సన్మానించిన వడ్త్య దేవేందర్ నాయక్

దేవరకొండ సాక్షిత ప్రతినిధి:దేవరకొండ పట్టనికి చెందిన మాజిద్ మౌలాన ఈ సంవత్సరం హజ్ యాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, యంపీపి జాను యాదవ్, రైతుబంధు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

శేఖర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుంటాం: వికారాబాద్ ఎమ్మెల్యే

*శేఖర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుంటాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , మర్పల్లి కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, నిన్న…

నక్క అంజా గౌడ్ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో నక్క అంజ గౌడ్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన…

గుండెపోటుతో దుండిగల్ ఎస్ఐ మృతి

సాక్షిత : సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది, ఆ మరుక్షణమే ప్రాణం పోతుంది. ఈ తరహా మరణాల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరిగిపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.…

శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి, నాగమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధి అపురూప కాలనీలో రాత్రి జరిగిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి మరియు నాగదేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి…

స్ప్రింగ్ హిల్స్ మొంటేస్సోరి స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింగ్ హిల్స్ మొంటేస్సోరి స్కూల్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు…

శ్రీశ్రీశ్రీ సాయిబాబా దేవాలయం 12వ వార్షికోత్సవం

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీ లో గల శ్రీశ్రీశ్రీ సాయిబాబా దేవాలయం 12వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని, బాబావారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం

సాక్షిత : కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీ లో హఫీజ్పెట్ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కొరకు 21,00,000/- ఇరవై ఒక లక్ష రూపాయల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో చేపట్టబోయే…

యాట కూర తిన్నాక తోటకూర తింటే ఎట్లుంటది? మంత్రి కేటీఆర్

సాక్షిత మహబూబ్ నగర్ : మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే.. యాటకూర తిన్నాక.. తోటకూర తిన్నట్లు ఉంటదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అడ్డాకుల మండలం వేముల- పొన్నకల్ గ్రామ శివారులో యస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీ రెండవ యూనిట్‌కు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE