మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు,పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో రామచంద్రపురం డివిషన్లో ఉన్న పలు సమస్యల గురించి చేర్చించి రామచంద్రపురం డివిషన్లో ఉన్న పోస్ట్ కార్యాలయం తీసివెయ్యడంతో ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి పోస్ట్ కార్యాలయం మరల పెట్టాలి అని,అలాగే ఎంఎంటిఎస్ సర్వీస్ సర్రిగా లేదు అని,కావున ఎంఎంటిఎస్ సర్వీస్ రెగ్యులర్ గా చెయ్యాలి అని,రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ ఐదుగుల్ల పోచమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఎంపిపిఎస్ స్కూల్ శిధిల అవస్థలో ఉంది అని నూతన భవనం నిర్మించాలి అని వినత పత్రం ఇచ్చిన స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .ఎంపీ ,ఎమ్మెల్యే సానుకులంగా స్పందించి అధికారులతో మాట్లాడి పోస్ట్ కార్యాలయం,ఎంఎంటిఎస్ సర్వీస్,నూతన స్కూల్ భవనం త్వరలోనే ప్రారంభిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ,పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Related Posts
శ్రీ మహా చండీ అలంకారంలో ముస్తాబైన కట్ట మైసమ్మ
SAKSHITHA NEWS శ్రీ మహా చండీ అలంకారంలో ముస్తాబైన కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న కమిటీ సభ్యులు… మల్కాజిగిరి దసరా నవరాత్రుల్లో భాగంగా సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రా నెహ్రూ నగర్ కట్ట మైసమ్మ ఆలయంలో…
యతీ నరసింహనంద్ సరస్వతి పై ఎసిపి కి ఫిర్యాదు…
SAKSHITHA NEWS యతీ నరసింహనంద్ సరస్వతి పై ఎసిపి కి ఫిర్యాదు… -అడ్వకేట్ సాదిక్ షేక్సమ్మన్ ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షుడు సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి & న్యాయ్… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత; సెప్టెంబర్ 29…