అచ్చంపేట నియోజకవర్గం లో ప్రమాదంలో పౌర స్వేచ్ఛ

అచ్చంపేట నియోజకవర్గం లో ప్రమాదంలో పౌర స్వేచ్ఛఎమ్మెల్యే ఆ ఇలాకలో ఆడింది ఆట, పాడింది పాట!స్వపక్ష పార్టీల ఎంపీలకు, ఎమ్మెల్యేలకు గువ్వల ఫోన్ బెదిరింపులుఅహంకారంతో ఇమేజ్ పడిపోతుందంటున్న ప్రజానీకంప్రజాస్వామ్యం కాదు నియంతృత్వం? సాక్షిత : ఆయన ఓ ప్రజా ప్రతినిధి, రెండుసార్లు…

అందరి గుండెల్లో పాటను ‘నాటు’కుంటూ పోయారు

త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ రావడం పట్ల పొంగులేటి హర్షం అందరి గుండెల్లో పాటను ‘నాటు’కుంటూ పోయారు త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ రావడం పట్ల పొంగులేటి హర్షంసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: అందరి గుండెల్లో పాటను ‘నాటు’ కుంటూ…

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ..

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ.. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ సిఫార్సుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన 21,33,600 రూ. విలువచేసే…

బీఆర్ఎస్ ఆందోళనతో హోరెత్తిన పార్లమెంట్

బీఆర్ఎస్ ఆందోళనతో హోరెత్తిన పార్లమెంట్ చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చిన లోక్ సభ నాయకులు నామ నాగేశ్వరరావుఉభయ సభలను కుదిపేసిన బీఆర్ఎస్ ఎంపీల ఆందోళనపార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ఎంపీల ధర్నాసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పార్లమెంట్ లో…

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.…

దృష్టి లోపం లేని తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.

దృష్టి లోపం లేని తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: దృష్టి లోపం లేని తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌…

ఉచిత టైలరింగ్ కోర్సు ను పూర్తి చేసుకొన్న మహిళ మూర్తులకు సర్టిఫికెట్స్ ప్రధానం .

ఉచిత టైలరింగ్ కోర్సు ను పూర్తి చేసుకొన్న మహిళ మూర్తులకు సర్టిఫికెట్స్ ప్రధానం . ముఖ్య అతిథులు ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ రావి శశికళ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివనాగుల శ్రీనివాస్. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం…

శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినవేడుకలు

*సాక్షిత పెద్దపల్లి నియోజకవర్గం : శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేక్…

పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు.

పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు. సాక్షిత : విన్నర్స్ గా నిలిచిన ఎం.ఆర్.ఎఫ్ పరిశ్రమ.పటాన్ చెరువు నియోజకవర్గం లోని MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైత్రి…

కళ్యాణ లక్ష్మి & షాదీ ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క *

కళ్యాణ లక్ష్మి & షాదీ ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క సాక్షిత : ములుగు ఎంపిడివో కార్యాలయం లో 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాదీ ముభారక్ చెక్కులు అందించిన ములుగు ఎమ్మెల్యే…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE