కళ్యాణ లక్ష్మి & షాదీ ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క *

Spread the love

కళ్యాణ లక్ష్మి & షాదీ ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క


సాక్షిత : ములుగు ఎంపిడివో కార్యాలయం లో 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాదీ ముభారక్ చెక్కులు అందించిన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాలు పేదవాడికి అందాలి అనేదే ముఖ్యం ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా తల్లీ తండ్రులు ఆడ పిల్లలకు 18 యేండ్లు దాటిన తరువాతనే వివాహం చేయాలని ఆడ పిల్లల పెళ్ళిల్లు మనకు భారం అనుకోకుండా మన భాధ్యత అనే విధంగా మంచి చదువులు చదివించి పెళ్ళిల్లు చేయాలని సీతక్క లబ్ధిదారులను ఉద్దేశించి అన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page