ఫతేపూర్ గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి

శంకర్‌పల్లి: గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధి ఫతేపూర్ ఎనిమిదవ వార్డుకు చెందిన హనుమగళ్ళ రవీందర్ (38)…

జనం బాగుండాలనే-సీఎం జగన్ తపన -ఎంపీ కేశినేని నాని

మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఇబ్రహీంపట్నం మండలంలోని డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు వై.యస్.ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ మరియుప్రజా సంక్షేమ సారధులైన వాలంటీర్స్ కు ప్రోత్సహక సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రల…

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం…

డి.పోచంపల్లిలోని 7వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని డి.పోచంపల్లి 7వార్డులోనీ మల్లన్న స్వామి ఆలయ అవరణలో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ ముడిమెల రాము గౌడ్ తో కలిసి…

ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలు

ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈనెల 28 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అధికారులకు కోరారు. ఓ. ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు, హెల్త్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.…

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 150 మంది…

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14

GSLV-F14:నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 దూసుకెళ్లింది. వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ-F 14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌-3డీ, ఇన్‌శాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే…

సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు లేనందువల్ల ఎవరూ విజయవాడకు…

సంసద్ మహా రత్న అవార్డును అందుకున్న ఎంపి విజయసాయిరెడ్డి

ఉత్తమ పనితీరు కనబరిచిన పార్లమెంటేరియన్లకు ఇచ్చే సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత శ్రీ విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న (పార్లమెంటరీ మహారత్న)…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE