అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

Spread the love

Application to Chief Minister’s Relief Fund for Emergency Medical Treatment

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF – LOC) ద్వారా మంజూరైన 6, 25,000 /- ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF – LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF -LOC వివరాలు

1.కూకట్పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీ కి చెందిన మాస్టర్ ఎస్.కృష్ణ కుమార్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF – LOC) ద్వారా మంజూరైన 1,25,000 /- రూపాయలు

2.కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ కి చెందిన మల్లీశ్వరి గౌడ్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF – LOC) ద్వారా మంజూరైన 1,00,000 /- రూపాయలు

3.చందానగర్ డివిజన్ పరిధిలోని PA నగర్ కాలనీ కి చెందిన ఆంజనేయులు కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF – LOC) ద్వారా మంజూరైన 1,00,000 /- రూపాయలు

4.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కి చెందిన కనక సింహ చలం కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF – LOC) ద్వారా మంజూరైన 1,00,000 /- రూపాయలు

5.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని చంద్రమ్మ కాలనీ కి చెందిన మధు కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF – LOC) ద్వారా మంజూరైన 1,00,000 /- రూపాయలు

6.వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీ కి చెందిన దుర్గ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF – LOC) ద్వారా మంజూరైన 1,00,000 /- రూపాయలు మొత్తం 6,25,000/- ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF – LOC కింద మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు .

అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి ,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్, అల్లం మహేష్,అష్రాఫ్, స్వామి నాయక్, తిరుపతి,లకుపతి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page