శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థులను ప్రకటన

Spread the love

Announcement of candidates on behalf of YCP in the election of members of the Legislative Council

శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో శాసనసభ్యుల కోటా నుండి కైకలూరు మాజీ శాసనసభ్యులు జయమంగళ వెంకటరమణ పేరును ఖరారు చేయడంతో…
కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) తాడేపల్లి లోని ముఖ్యమంత్రి వారి క్యాంప్ కార్యాలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు,

మాజీ శాసనసభ్యులు జయమంగళ వెంకటరమణ లతో కలిసివెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేసారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page