నిత్యం అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

Spread the love

Always available.. MLA’s effort to solve problems

నిత్యం అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు. వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page