అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 50 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను ఇంటింటికి వెలుతూ… లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page