నిజాంపేట్ నుండి ఆంబీర్ చెరువు లోకి స్ట్రాం వాటర్ పైప్ లైన్ అలైన్మెంట్

Spread the love

alignment-of-storm-water-pipe-line-from-nizampet-to-ambir-pond

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని లేక్ వ్యూ కాలనీ వర్టెక్స్ విల్లాస్ లో నిజాంపేట్ నుండి ఆంబీర్ చెరువు లోకి స్ట్రాం వాటర్ పైప్ లైన్ అలైన్మెంట్ కొరకు ఇరిగేషన్ మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ నిజాంపేట్ విలేజ్ నుండి వచ్చే స్ట్రాం వాటర్ లైన్ అలైన్మెంట్ కొరకు వర్టెక్స్ విల్లాస్ లో ఉన్న లైన్ ను పరిశీలించి, అధికారులను మరియు కాలనీ వారిని సమన్వయ పరచి త్వరలోనే రెయిన్ వాటర్ పైప్ లైన్ పనులు మొదలుపెట్టే లా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ నార్త్ టాంక్స్ డిఈ నళిని , జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్, వర్క్ ఇనస్పెక్టర్ మహదేవ్, డివిజన్ వాసులు బ్రహ్మం, శ్రీనివాస్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page