ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డీన్) ప్రొఫెసర్ కె. మధుబాబు

Spread the love

NTR జిల్లా / నందిగామ టౌన్ :
ది.03-04-2023(సోమవారం) ..

ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డీన్) ప్రొఫెసర్ కె. మధుబాబు

నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలకు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన ప్రొఫెసర్ కె.మధుబాబు ..

నందిగామ పట్టణంలోని ఎమ్మెల్సీ వారి కార్యాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డీన్ సిడిసి, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. మధు బాబు గారు సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు ..

ఈ సందర్భంగా రేపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న భారత మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి 115 వ జయంతి వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని ఆహ్వానించారు ..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page