రామావత్ బాలి బాయి అనే గృహిణి ఇంటిలో ప్రమాదవుశాత్తు సిలిండర్ పేలి

Spread the love

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని పుల్లలచెరువు రోడ్డు నందు బలపాల ఫ్యాక్టరీ వద్ద రామావత్ బాలి బాయి అనే గృహిణి ఇంటిలో ప్రమాదవుశాత్తు సిలిండర్ పేలి ఇంటిలో వ్యాపించిన మంటలు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యింది. ఈ ప్రమాదంలో లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page