అణగారిన వర్గాల అభివృద్ధికి సంపూర్ణమైన ఆర్థిక చేయుత

Spread the love


A complete economic empowerment for the development of the downtrodden sections

అణగారిన వర్గాల అభివృద్ధికి సంపూర్ణమైన ఆర్థిక చేయుత: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్


సాక్షిత : వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా BRS పార్టీ కార్యాలయం ఆవరణలో, మోమిన్ పేట్ మండల పరిధిలోని మోరంగపల్లి గ్రామానికి చెందిన క్రిష్ణ కు దళిత బంధు పథకం లో మంజూరైన ట్రాక్టర్ ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page