ఎన్టీఆర్ జిల్లా నందిగామ ముక్కపాటి నగర్ కు చెందిన దళిత యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన బాణావత్ సతీష్. యువతి సతీష్ ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోమని కోరగా తిరస్కరించిన సతీష్ వారి కుటుంబ సభ్యులు. ప్రేమ పేరుతో మోసపోయిన యువతి కేసు పెట్టడంతో జైలుకు వెళ్లిన యువకుడు బెయిల్ పై తిరిగి వచ్చి బెదిరింపు చర్యలకు పాల్పడిన వైనం. వివరాల్లోకి వెళితే బాణావత్ సతీష్ కు జైల్లో పరిచయమైన నిందితుడిని పరిచయం చేసుకొని, అతని ద్వారా యువతని ఫోన్లో రాజీ చేసుకొని బతికి పో, లేదా నిన్ను చంపేస్తామని ఫోన్లో బెదిరించిన రౌడీ మూకలు. హడలిపోయిన యువతి నాకు ప్రాణహాని ఉంది నన్ను కాపాడండి అంటూ ఏసిపి నాగేశ్వర్ రెడ్డిని ఆశ్రయించిన యువతి. వారికిచ్చిన బెయిల్ ను వెంటనే రద్దు చేయించవలసిందిగా హైకోర్టు న్యాయవాది జై భీమ్ శ్రీనివాస్ ను వేడుకుంటున్న యువతి .
నాకు ప్రాణహాని ఉంది నన్ను కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించిన దళిత యువతి
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. *స్పైసి పారడైస్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. *ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అన్వేష్ నగరపాలక సంస్థ పరిధిలోని స్పైసీ పారడైజ్ హోటల్లో నగరపాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల…
బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ
SAKSHITHA NEWS బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ. పరవాడ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహానికి రామ్ కి ఫౌండేషన్ వారు 5 ఇనుప సెల్ఫులు, వంట పాత్రలు, స్టవ్,…