పరీక్ష హల్ నందు సెల్ ఫోన్స్ నిషేధం. ఉపాధ్యాయులు ఎవరైనా సెల్ ఫోన్ స్టాండ్ లోనే మొబైల్ భద్రపరుచుకోవాలి.
బాపట్ల టౌన్ ఎస్సై మహమ్మద్ రఫీ బాపట్ల జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పట్టణ మున్సిపల్ హైస్కూల్ ను పట్టణ ఎస్సై మహమ్మద్ రఫీ తనిఖీ చేశారు.
ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించే నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు వసతి సౌకర్యాలను పర్యవేక్షించారు
పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. టౌన్ ఎస్.ఐ మహమ్మద్ రఫీ
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. *స్పైసి పారడైస్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. *ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అన్వేష్ నగరపాలక సంస్థ పరిధిలోని స్పైసీ పారడైజ్ హోటల్లో నగరపాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల…
బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ
SAKSHITHA NEWS బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ. పరవాడ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహానికి రామ్ కి ఫౌండేషన్ వారు 5 ఇనుప సెల్ఫులు, వంట పాత్రలు, స్టవ్,…