చేదూరి సాల్మన్ రాజు కి నివాళులర్పించిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు

Spread the love

చేదూరి సాల్మన్ రాజు కి నివాళులర్పించిన టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు

యర్రగొండపాలెం పట్టణంలోని ఇజ్రాయల్ పేట వాస్తవ్యులు చేదూరి సాల్మన్ రాజు అకాల మరణం వార్త తెలుసుకొని ఆయన పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, కంచర్ల సత్యనారాయణ గౌడ్, తోట మహేష్ నాయుడు, కాకర్ల కోటయ్య, శనగా నారాయణ రెడ్డి, రాజు, కొదమల జిన్నా, చేదూరి కాంతిచంద్, వెంకట్రావు గౌడ్, చేదూరి ప్రభాకర్, చేదూరి గంగయ్య, చేదూరి లక్ష్మయ్య, చేదూరి కిషోర్ తదితరులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page