SAKSHITHA NEWS A new experiment in Hyderabad హైదరాబాద్లో సరికొత్త ప్రయోగం HYD వాసులకు గుడ్స్యూస్. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 30 వేల మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్ల సేవలకు సిటీ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇందులో…
SAKSHITHA NEWS Government focused on development డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్లో ప్రక్షాళన మొదలైంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి, HMDA కమిషనర్గా సర్ఫరాజ్, జలమండలి MDగా అశోక్ రెడ్డిని నియమించింది. నగరంలోని 6 జోన్లకు…
SAKSHITHA NEWS MLC Jeevan Reddy's resignation ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా ❓ జగిత్యాల జిల్లా:జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడాన్ని జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ససేమిరా ఒప్పుకోవడం లేదు..…
SAKSHITHA NEWS Key announcement on free electricity ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటనఉచిత వ్యవసాయ విద్యుత్తుపై ఏపీ మంత్రిగొట్టిపాటి కీలక ఆదేశాలు జారీ చేశారు.వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్సరఫరా కోసం పటిష్ట చర్యలుతీసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారులఫిర్యాదుల పరిష్కారానికి అగ్ర…
SAKSHITHA NEWS Near Manchiryala District Boyapally Board మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డ్ సమీపంలో ఆటో బర్రె డీ కావడంతో ప్రమాద సంభవించింది అక్కడ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన…
SAKSHITHA NEWS Massive transfers of IAS in Telangana తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియటంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా భారీగా ఐఏఎస్ల…
SAKSHITHA NEWS Laying of foundation for underground drainage works అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ, కొర్రెముల,గ్రామంలో 15th ఫైనాన్స్ కమిషన్ మండల పరిషత్ నిధులు చౌదరిగూడ గ్రామంలో 2 లక్షలు,కొర్రెముల…
SAKSHITHA NEWS Today is 100 days since Kavitha went to jail. కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు..బెయిల్ సంగతేంటి!ఢిల్లీ లిక్కర్ స్కామ్క సంబంధించిమనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకవిత అరెస్టయి నేటితో వందరోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసంప్రయత్నించినా అది…
SAKSHITHA NEWS The problems of journalists should be solved. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి,,,,,,,,,,,,,,,,,,,,,,,,సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించిన టీఎస్ జెఏ నాయకులుమా డిమాండ్లన్నీ నెరవేర్చేంతవరకు పోరాటం కొనసాగిస్తాముఅసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,సాక్షిత : తెలంగాణ…
SAKSHITHA NEWS TGPSC siege under the auspices of the student and unemployment federation! విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో TGPSC ముట్టడి ! ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ నిరుద్యోగులను…